Surprise Me!

Khaidi Movie Day 7 Public Talk || అందరూ సెకండ్ టైం వచ్చిన వాళ్ళే

2019-11-02 1 Dailymotion

Khaidi Movie Public Talk.Kaithi is a 2019 Indian Tamil-language action thriller film written and directed by Lokesh Kanagaraj. The film stars Karthi, Narain and Dheena. It is produced by S. R. Prakashbabu and S. R. Prabhu under the banner Dream Warrior Pictures and co-produced by Tiruppur Vivek under the banner Vivekananda Pictures.
#Khaidi
#KhaidiPublicTalk
#Karthi
#LokeshKanagaraj
#KhaidiCollections
#KhaidiReview
#Kaithi

విభిన్నమైన కథ, కథనాలతో ప్రయోగాత్మకంగా రూపొందిన ఖైదీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. తమిళ నటుడు కార్తీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నమోదు చేసింది. దీపావళీ కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండోవారంలోకి ప్రవేశించింది. పాజిటివ్ పబ్లిక్ టాక్‌తో కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి.